మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Harihara Ashtottara Shatanama Stotram – శ్రీ హరిహర అష్టోత్తరశతనామ స్తోత్రం


గోవిన్ద మాధవ ముకున్ద హరే మురారే
శమ్భో శివేశ శశిశేఖర శూలపాణే |
దామోదరాఽచ్యుత జనార్దన వాసుదేవ
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి || 1 ||

గఙ్గాధరాఽన్ధకరిపో హర నీలకణ్ఠ
వైకుణ్ఠ కైటభరిపో కమఠాఽబ్జపాణే |
భూతేశ ఖణ్డపరశో మృడ చణ్డికేశ
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి || 2 ||

విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే
గౌరీపతే గిరిశ శఙ్కర చన్ద్రచూడ |
నారాయణాఽసురనిబర్హణ శార్ఙ్గపాణే
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి || 3 ||

మృత్యుఞ్జయోగ్ర విషమేక్షణ కామశత్రో
శ్రీకాన్త పీతవసనాఽమ్బుదనీల శౌరే |
ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి || 4 ||

లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య
శ్రీకణ్ఠ దిగ్వసన శాన్త పినాకపాణే |
ఆనన్దకన్ద ధరణీధర పద్మనాభ
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి || 5 ||

సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ
బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శఙ్ఖపాణే |
త్ర్యక్షోరగాభరణ బాలమృగాఙ్కమౌలే
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి || 6 ||

శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే
భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ |
చాణూరమర్దన హృషీకపతే మురారే
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి || 7 ||

శూలిన్ గిరీశ రజనీశకలావతంస
కంసప్రణాశన సనాతన కేశినాశ |
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి || 8 ||

గోపీపతే యదుపతే వసుదేవసూనో
కర్పూరగౌర వృషభధ్వజ ఫాలనేత్ర |
గోవర్ధనోద్ధరణ ధర్మధురీణ గోప
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి || 9 ||

స్థాణో త్రిలోచన పినాకధర స్మరారే
కృష్ణాఽనిరుద్ధ కమలాకర కల్మషారే |
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి || 10 ||

అష్టోత్తరాధికశతేన సుచారునామ్నాం
సన్దర్భితాం లలితరత్నకదమ్బకేన |
సన్నాయకాం దృఢగుణాం నిజకణ్ఠగతాం యో
కుర్యాదిమాం స్రజమహో స యమం న పశ్యేత్ || 11 ||

గణావూచుః –
ఇత్థం ద్విజేన్ద్ర నిజభృత్యగణాన్సదైవ
సంశిక్షయేదవనిగాన్స హి ధర్మరాజః |
అన్యేఽపి యే హరిహరాఙ్కధరా ధరాయాం
తే దూరతః పునరహో పరివర్జనీయాః || 12 ||

అగస్త్య ఉవాచ –
యో ధర్మరాజ రచితాం లలితప్రబన్ధాం
నామావళిం సకలకల్మషబీజహన్త్రీమ్ |
ధీరోఽత్ర కౌస్తుభభృతః శశిభూషణస్య
నిత్యం జపేత్ స్తనరసం న పిబేత్స మాతుః || 13 ||

ఇతి శృణ్వన్కథాం రమ్యాం శివ శర్మా ప్రియేఽనఘామ్ |
ప్రహర్షవక్త్రః పురతో దదర్శ సరసీం పురీమ్ || 14 ||

ఇతి శ్రీస్కన్దమహాపురాణే కాశీఖణ్డపూర్వార్ధే యమప్రోక్తం శ్రీహరిహరాష్టోత్తర శతనామస్తోత్రం సమ్పూర్ణమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.